Telangana
Telangana Government: తెలంగాణలో ఆ ఉద్యోగులకు భారీ ఊరట.. ఇక ప్రతి నెల 1వ తేదీకే జీతం, DBT ద్వారా నేరుగా ఖాతాల్లో జమ
Telangana Government: తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కొత్త వేతన విధానాన్ని…