
Prithiveeraj: 60 ఏళ్ల నటుడితో ప్రేమ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. చివరికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న శీతల్.. ఇప్పుడు చేసిన కామెంట్స్ వైరల్
Prithiveeraj: సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాంటి చర్చల్లో ఒకప్పుడు ఎక్కువగా నిలిచిన జంటల్లో…


