
Andhra Pradesh
Summer Heatwave: ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత.. వాతావరణ విభాగం హెచ్చరికలివే
Summer Heatwave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండాలని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని…
ఆదివారం, 5 ఏప్రిల్ 2026