
Keerthy Suresh: కీర్తి సురేష్ 9 కిలోల వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే.. క్రాష్ డైట్ కాదు, ప్రోటీన్‌తో పాటు ఈ 3 వర్కౌట్స్!
Keerthy Suresh: దక్షిణాది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో పాటు తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకప్పుడు కాస్త చబ్బీగా కనిపించిన కీర్తి.. ఇప్పుడు ఫిట్‌గా, టోన్డ్ లుక్‌తో కనిపిస్తూ సోషల్ మీడియాలోనూ…


