
Telangana
Telangana SSC Exams 2027: పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి? ఫీజుకు నవంబర్ 26 గడువు
Telangana SSC Exams 2027: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 2027 మార్చి 18 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. పరీక్ష ఫీజుకు మాత్రం గడువు ఖరారైంది. విద్యార్థులు ఆలస్య…
సోమవారం, 23 నవంబర్ 2026