
Cinema
Nuvvu Naaku Nachav: 25 ఏళ్లైనా తగ్గని వెంకీ మ్యాజిక్.. నువ్వు నాకు నచ్చావ్ వెనుక ఇంత కథ ఉందా? హీరోయిన్గా ముందుగా అనుకున్నది ఆర్తి అగర్వాల్ కాదట!
Nuvvu Naaku Nachav: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి ఎంత పాతబడినా ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ ముందు వరుసలో…
సోమవారం, 7 సెప్టెంబర్ 2026