
Sports
T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్తాన్ నో… ఐసీసీ హెచ్చరికతో పెరిగిన ఉత్కంఠ
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత్–పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ ఇప్పుడే రాజకీయ–క్రీడా దుమారం మొదలైంది. టోర్నీలో పాల్గొనబోమంటూ గతంలో హెచ్చరికలు చేసిన పాకిస్తాన్, తాజాగా ప్రపంచకప్‌లో ఆడతామని ప్రకటించింది.…
సోమవారం, 2 ఫిబ్రవరి 2026
