
Amarnath Yatra 2025: ఆధ్యాత్మిక సంరంభం.. అమర్‌నాథ్ యాత్ర 2025 ప్రారంభం
Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్ర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ యాత్రలలో ఒకటి. జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగ దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో…



