
International
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్!
Social Media: ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఆ దేశంలో 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా (Social Media) వాడకుండా నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు…
గురువారం, 7 నవంబర్ 2024