
Telangana
Telangana Crime: మహబూబాబాద్‌లో దెయ్యాల పేరుతో మోసం.. వరుస మరణాల భయాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు అరెస్ట్
Telangana Crime: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో వరుస మరణాలు చోటుచేసుకోవడంతో భయాందోళనలకు గురైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని, “చేతబడి జరిగింది”, “భూతాలు…
మంగళవారం, 9 జూన్ 2026

