
Business
iPhone 17 : యాపిల్ ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్.. ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
iPhone 17 : ఆపిల్ కంపెనీ తన వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9, 2025న కూపర్టినోలోని ఆపిల్ పార్క్‌లో నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు “Awe Dropping” అనే ట్యాగ్‌లైన్‌తో ఆహ్వానాలు పంపబడ్డాయి, ఇది ఆపిల్ ఐఫోన్…
శనివారం, 30 ఆగస్టు 2025