
Telangana
Telangana: ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల
Telangana: ఎన్ కౌంటర్లపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. బీకేఏఎస్ ఆర్ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదలైంది. ఛత్తీస్ గఢ్ లో ఫేక్ ఎన్ కౌంటర్లు చేస్తున్నారని అందులో మండిపడ్డారు. ఆదివాసీలను చంపి ఎన్ కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని…
శుక్రవారం, 17 మే 2024