
Mirchi : పచ్చి మిర్చి తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు?
Mirchi : మన వంటకాలలో రుచికి ప్రధానమైన పదార్థాలలో పచ్చి మిర్చి ఒకటి. కారం, రుచి, వాసనతో భోజనాన్ని మరింత రుచికరంగా చేస్తుంది. కానీ దీన్ని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి మేలు, ఎక్కువ మోతాదులో వాడితే నష్టం…



