
Akshara Haasan: 10వ తరగతి మూడుసార్లు ఫెయిల్.. అయినా ఆ కల మాత్రం మారలేదు..
Akshara Haasan: స్టార్ ఫ్యామిలీలో పుట్టిన వారికి సినీ రంగంలో అవకాశాలు సులభంగానే వస్తాయని అనుకుంటారు. కానీ ప్రతి స్టార్ కిడ్ ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తే.. మరికొందరు తమకు నచ్చిన దారిని ఎంచుకుని…








