
Astrology
Rundhanath Mahadev Temple: శివలింగానికి పీతలు సమర్పించే ఆలయం.. శ్రీరాముడి కాలం నాటి కథతో ప్రత్యేక గుర్తింపు
Rundhanath Mahadev Temple: భారతదేశంలోని శివాలయాల్లో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలు అక్కడి శివలింగం ఆకారంతో ప్రసిద్ధి చెందితే.. మరికొన్ని పురాణగాథలు, ఆచారాలు, స్థానిక విశ్వాసాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న రుంధనాథ్…
శుక్రవారం, 2 అక్టోబర్ 2026

