
Cinema
Oscars 2026: రూ.7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి రూ.90 కోట్ల వసూళ్లు… ఆస్కార్ బరిలోకి దూసుకొచ్చిన బ్లాక్బస్టర్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
Oscars 2026: 2025లో విడుదలై చిన్న సినిమా స్థాయి నుంచి భారీ సంచలనంగా మారిన చిత్రాల్లో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఒకటి. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం, థియేటర్లలో రూ.90 కోట్లకు పైగా వసూళ్లు…
శనివారం, 10 జనవరి 2026