
Andhra Pradesh
Chinna News: సంక్షిప్త వార్తలు… ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
Chinna News: ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విత్తనాల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది.…
శుక్రవారం, 17 మే 2024