
Life Style
Memory Power: పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తున్న పొరపాట్లు.. సైన్స్ చెప్పే టిప్స్ ఇవే
Memory Power: మీ పిల్లలు చదివింది గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఆందోళన అవసరం లేదు. జ్ఞాపకశక్తి అనేది కేవలం జన్యువులపై మాత్రమే ఆధారపడదు. సరైన పద్ధతులు పాటిస్తే పిల్లల మెదడు మరింత పదునెక్కుతుంది అని న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు.…
శుక్రవారం, 12 సెప్టెంబర్ 2025