
Cinema
Akshay Kumar: అక్షయ్ కుమార్ సముక్.. ఏలియన్స్తో పోరాడనున్న స్టార్ హీరో.. లండన్లో గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సరికొత్త జానర్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు యాక్షన్, కామెడీ, దేశభక్తి, బయోపిక్ వంటి విభిన్న కథల్లో కనిపించిన ఆయన.. ఇప్పుడు ఏలియన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు…
గురువారం, 27 ఆగస్టు 2026