
International
Dubai Lamborghini Gift: రెండేళ్లలో రూ.4,400 కోట్ల వ్యాపారం.. ఉద్యోగినికి రూ.4 కోట్ల లంబోర్గిని గిఫ్ట్ ఇచ్చిన బాస్!
Dubai Lamborghini Gift: ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే కంపెనీలు బోనస్‌లు, ప్రమోషన్లు, నగదు ప్రోత్సాహకాలు అందించడం సాధారణమే. కానీ దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో మాత్రం తన ఉద్యోగినికి ఏకంగా రూ.4 కోట్ల విలువైన…
శుక్రవారం, 30 అక్టోబర్ 2026