
Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్పరాజ్ గా రాబోతున్నాడు. 2021లో ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ విడుదలై సంచలన విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో…


