
Telangana
CM Revanth : దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు : రేవంత్
CM Revanth : దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జనాన్లకు ఎప్పుడూ అండగా నిలబడుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు. ఇటీవలి…
గురువారం, 22 మే 2025