
National
Railway Ticket: రైల్వే టికెట్ రీఫండ్ నిబంధనలపై స్పష్టత.. ప్రయాణికులకు అదనపు భారం లేదని క్లారిటీ
Railway Ticket: రైల్వే టికెట్ రీఫండ్ నిబంధనల్లో మార్పులు ప్రయాణికులకు అదనపు భారం అవుతాయనే ప్రచారం నేపథ్యంలో రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ మార్పులు ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికే తీసుకువచ్చినవని తెలిపింది. ముఖ్యంగా టికెట్ కన్ఫర్మేషన్, చార్ట్…
శుక్రవారం, 27 మార్చి 2026