
Andhra Pradesh
Tata Ernakulam : టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం
Tata Ernakulam : విశాఖపట్నం–దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా–ఎర్నాకుళం (18189) ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు నిద్రలో ఉండగా రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారుకు ఆనుకొని…
సోమవారం, 29 డిసెంబర్ 2025