
National
Rabi MSP 2027-28: రైతులకు కేంద్రం భారీ ఊరట.. ఆరు రబీ పంటలకు కొత్త మద్దతు ధరలు ఇవే
Rabi MSP 2027-28: దేశవ్యాప్తంగా రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2027–28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించిన ఆరు ప్రధాన రబీ పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర కేబినెట్ పెంచింది.…
శనివారం, 3 అక్టోబర్ 2026