
Crime News
Punjab Police: పంజాబ్లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా బట్టబయలు.. కారులో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం!
Punjab Police: పంజాబ్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్ పోలీసులు ఒక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించి భారీ విజయాన్ని సాధించారు. ఈ ఆపరేషన్లో సుమారు 16.8…
శుక్రవారం, 10 ఏప్రిల్ 2026