
Andhra Pradesh
YS Jagan tweet: ఏపీలో కల్తీలపై వైఎస్ జగన్ ఆందోళన.. పాలు, నీళ్లు తాగితే ప్రాణాంతకమవుతున్నాయని ఆవేదన
YS Jagan tweet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కల్తీ పాలు, కలుషిత నీటి వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలు, నీళ్లు తాగితే ప్రాణాంతకమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…
శనివారం, 28 ఫిబ్రవరి 2026
