
Bhooth Bangla OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లో భయపెడుతున్న అక్షయ్ కుమార్ హారర్ కామెడీ.. థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ సెన్సేషన్!
Bhooth Bangla OTT Review: హారర్ కామెడీ చిత్రాలకు ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. అలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో Akshay Kumar నటించిన ‘భూత్ బంగ్లా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చి టాప్…


