
Telangana
Telangana: 65 ఏళ్ల వయసులో 40 జంటలకు షష్టిపూర్తి వేడుక.. పూజారి సొంత ఖర్చుతో ఆదర్శ కార్యక్రమం
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామంలో అరుదైన ఘనమైన వేడుక జరిగింది. 65 ఏళ్లు నిండిన 40 మంది వృద్ధ దంపతులు ఒకే వేదికపై షష్టిపూర్తి మహోత్సవం జరుపుకున్నారు. ఊరంతా ఆనందోత్సాహాలతో కళకళలాడింది. ఇది సాధారణ…
శనివారం, 8 నవంబర్ 2025