
Trump TV: ట్రంప్ మీడియా బ్యాన్‌పై అమెరికా టీవీ నెట్‌వర్క్‌ల తిరుగుబాటు.. 24/7 ‘Trump TV’
Trump TV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, దేశంలోని ప్రధాన మీడియా సంస్థలకు మధ్య వివాదం మరింత ముదిరింది. CNN, MS NOW, Politico సంస్థల జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించకూడదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించడంతో అమెరికాలోని ప్రముఖ టీవీ…


