
Andhra Pradesh
Prakasam Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. చికిత్స పొందుతూ మృతి!
Prakasam Crime News: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నాగులుప్పలపాడు మండలంలో అర్ధరాత్రి కుటుంబ సభ్యుల పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన…
మంగళవారం, 27 అక్టోబర్ 2026