
UPI Transaction Limit: రోజుకు రూ.1 లక్షేనా? కొన్ని చెల్లింపులకు రూ.5 లక్షల వరకు పంపొచ్చు.. పూర్తి వివరాలు ఇవే
UPI Transaction Limit: ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI). చిన్న టీ స్టాల్ నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దాదాపు ప్రతి చోటా UPI పేమెంట్స్ అందుబాటులో…





