
Crime News
Hyderabad Tragedy: పీర్జాదిగూడలో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి.. చెరువులో లభ్యమైన మృతదేహం
Hyderabad Tragedy: హైదరాబాద్ పీర్జాదిగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా దేవపల్లి గ్రామానికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) చెరువులో మృతిచెందింది. ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి…
సోమవారం, 20 జూలై 2026