
Crime News
Hyderabad Police: పోలీస్ స్టేషన్లలో కొత్త వివాదం.. మహిళలతో సంబంధాలు, హనీట్రాప్లతో ఖాకీలకు చిక్కులు!
Hyderabad Police: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొందరు పోలీసు అధికారుల వ్యక్తిగత వ్యవహారాలు ఇప్పుడు శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే…
మంగళవారం, 27 అక్టోబర్ 2026