
Business
Prefabricated Houses in India: భవిష్యత్తు ఇళ్లు ఇవేనా? ప్రీఫాబ్ హౌసెస్కు ఎందుకింత క్రేజ్?
Prefabricated Houses in India: ఇల్లు కట్టుకోవాలంటే ఏడాది సమయం, భారీ బడ్జెట్, కార్మికుల సమస్యలు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల.. ఇవన్నీ చాలామందిని వెనక్కి తగ్గిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్రీఫాబ్రికేటెడ్ హౌసెస్…
మంగళవారం, 21 జూలై 2026