
Crime News
Hyderabad News: ‘ఆస్ట్రేలియాలో ఇలా అడగరు’.. హైదరాబాద్‌లో పోలీసుపై యువకుల దాడి.. హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
Hyderabad News: హైదరాబాద్‌లో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులపైనే దాడి జరగడం కలకలం రేపింది. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌పై మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు దాడి…
శనివారం, 11 జూలై 2026