
Andhra Pradesh
YS Jagan in Pulivendula: పులివెందులలో జగన్ హాట్ కామెంట్స్.. ముందురోజే వస్తా.. కార్యకర్తలపై దెబ్బ పడితే నా మీద పడ్డట్టే!
YS Jagan in Pulivendula: రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయని, శకునిలా చంద్రబాబు మాయ పాచికలు స్పష్టంగా కనబడుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్…
మంగళవారం, 27 అక్టోబర్ 2026