
Nandamuri Balakrishna: నెట్‌ఫ్లిక్స్ కూడా ‘జై బాలయ్య’ మోడ్‌లోకి..! అఖండ 2 స్ట్రీమింగ్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా బాలయ్య మేనియా కొనసాగుతోంది. అందుకు తాజా ఉదాహరణ నెట్‌ఫ్లిక్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లున్న ఈ ఓటీటీ…



