
Hindupur Politics: హిందూపురంలో ఆ నేత ‘ఆయా రామ్.. గయా రామ్’ రాజకీయం!
Hindupur Politics: ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రాజకీయాల్లో నవీన్ నిశ్చల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. 2025 జూలై 17నే వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ అయిన ఆయన.. దాదాపు 14 నెలల తర్వాత, 2026…








