
International
Banned Names: ప్రపంచంలో నిషేధించిన పేర్లు తెలుసా? ఈ పేర్లు పెట్టుకుంటే చర్యలు తప్పవట!
Banned Names: చిన్నారుల పేర్లు పెట్టుకునేందుకు తల్లిదండ్రులు చాలా కసరత్తులు చేస్తుంటారు. అలాగే వ్యాపారాలు ప్రారంభించాలనుకొనేవారు రకరకాల పేర్లను ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సంఖ్యాశాస్త్రం లేదా జ్యోతిష్య శాస్త్రపరంగానూ సంప్రదింపులు జరిపి అన్ని రకాలుగా బాగుంటుందనే పేర్లను…
బుధవారం, 21 ఫిబ్రవరి 2024