
Telangana
Mulugu Gudumba Raid: ములుగు అడవుల్లో గుడుంబా స్థావరాలపై దాడి.. వాగులో డ్రమ్ములు వెలికితీత
Mulugu Gudumba Raid: అడవి మధ్యలోని వాగు నుంచి పోలీసులు వరుసగా డ్రమ్ములను బయటకు తీసిన దృశ్యం ‘పుష్ప’ సినిమా సీన్‌ను తలపించింది. వెంకటాపురం మండలం ముత్తారం అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.…
గురువారం, 12 నవంబర్ 2026