Cinema
Biopic Movies: బయోపిక్ పాత్రల్లో అదరగొట్టిన హీరోయిన్లు.. ఇప్పుడు ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక
Biopic Movies: నిజజీవిత కథలను తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఇప్పటికే తెలిసిన ప్రముఖుల జీవితాలను సినిమాగా తెరకెక్కించినప్పుడు దర్శకుడు, నటీనటులపై అంచనాలు మరింత పెరుగుతాయి. ఆ…