
Cinema
Karmeni selvam: సముద్రఖని, అభినయ ‘కార్మేని సెల్వం’ ట్రైలర్ విడుదల.. మధ్యతరగతి కుటుంబ కథతో వస్తున్న ద్విభాషా సినిమా
Karmeni selvam: సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కార్మేని సెల్వం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.…
శుక్రవారం, 27 మార్చి 2026