శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Money Management

Business

Bank Accounts: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి? రెండు ఖాతాలతోనే ఆర్థిక నిర్వహణ సులభమా?

Bank Accounts: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా తప్పనిసరి. జీతం జమ కావడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపులు, EMIలు, UPI లావాదేవీల వరకు ప్రతిదీ బ్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంది. దీంతో ఒక…

మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Astrology

Chanakya Niti: ఇంట్లో డబ్బుల కొరత ఉండకూడదా? చాణక్యుడు చెప్పిన ఈ 3 నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం అంటారు

Chanakya Niti: భారతీయ చరిత్రలో అత్యంత గొప్ప పండితులు, రాజనీతిజ్ఞులలో ఆచార్య చాణక్యుడు ఒకరు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. జీవితంలో విజయం, సంపద, కుటుంబ సంబంధాలు, సమాజం, వ్యక్తిత్వం,…

శనివారం, 5 సెప్టెంబర్ 2026
Business

Chanakya Niti: ఈ 5 ఖర్చులు చేస్తే సంపాదించిన డబ్బు కూడా నిలవదు.. వెంటనే మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవే

Chanakya Niti: డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. సంపాదించిన మొత్తాన్ని తెలివిగా ఖర్చు చేయడం, కొంత పొదుపు చేయడం, భవిష్యత్ అవసరాలకు ప్రణాళిక వేసుకోవడం కూడా ఆర్థిక జీవితంలో చాలా ముఖ్యం. అయితే ఇతరుల మెప్పు కోసం, సమాజంలో…

శుక్రవారం, 28 ఆగస్టు 2026
Business

Personal Finance: 4 బ్యాంక్ ఖాతాల స్ట్రాటజీ అంటే ఏమిటి? డబ్బు నిలవడం లేదా? అయితే ఈ ఫైనాన్షియల్ ప్లాన్ మీ కోసమే!

Personal Finance: నెలకు లక్ష రూపాయలు సంపాదించినా నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా కావడం, జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే డబ్బు అయిపోవడం, అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి రావడం.. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు.…

మంగళవారం, 30 జూన్ 2026
Business

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉంచాలి?.. సేవింగ్స్ అకౌంట్, FD, స్వీప్-ఇన్ FDలో ఏది బెస్ట్?

Emergency Fund: జీవితంలో ఎప్పుడు ఏ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎదురవుతుందో ఎవరూ ముందుగా ఊహించలేరు. అకస్మాత్తుగా వైద్య ఖర్చులు, ఉద్యోగ నష్టం, కుటుంబ అవసరాలు లేదా అనుకోని అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనకు మొదటగా ఉపయోగపడేది ఎమర్జెన్సీ…

గురువారం, 21 మే 2026
Business

Credit cards: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే జైలు శిక్ష పడుతుందా? చట్టం ఏమి చెబుతోంది?

Credit cards: ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఉపయోగించే ఈ సౌకర్యం ఇప్పుడు దాదాపు ప్రతి ఉద్యోగి లేదా వ్యాపారవేత్త దగ్గర కనిపిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్, విమాన టిక్కెట్లు, హోటల్…

శనివారం, 7 మార్చి 2026
Business

Investment Formula: రూ.50 వేల జీతంతోనే 2 కోట్లు ఎలా సంపాదించాలి? ఇదే అద్భుతమైన ఫార్మూలా!

Investment Formula: తక్కువ జీతం పొందేవారైనా సరైన పద్ధతిలో, క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో కోట్ల రూపాయల సంపద సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 50-30-10-10 ఫార్ములాను పాటిస్తే, రూ.50,000 జీతం ఉన్న ఉద్యోగి కూడా కాలక్రమేణా…

బుధవారం, 19 నవంబర్ 2025