
Cinema
Ahana krishna: పెళ్లి పీటలెక్కబోతున్న మలయాళ హీరోయిన్ అహానా కృష్ణ.. కాబోయే వరుడు ఎవరంటే..
Ahana krishna: మలయాళ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయిన అహానా, సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవితో వివాహం చేసుకోబోతున్నట్లు…
బుధవారం, 18 మార్చి 2026