
Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో సంక్షోభంలో ఖరీఫ్ సాగు.. దిక్కుతోచని రైతాంగం
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వైపు అనావృష్టి.. మరోవైపు అతివృష్టితో కొన్ని జిల్లాలలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు ఉల్లికి తోడు అరటి, చినీ అమ్మకం ధరలు కుప్ప కూలిపోయాయి. రైతన్న దిక్కుతోచని స్థితిలోకి…
బుధవారం, 10 సెప్టెంబర్ 2025