
Andhra Pradesh
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
Botcha Satyanarayana: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైఎస్సార్ సీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమోషనల్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు సీఎం జగన్ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. వేలాది మంది…
బుధవారం, 24 ఏప్రిల్ 2024