
Telangana
Good News: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు
Good News: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆహారంలో మరింత పోషక విలువలు చేరేలా…
శుక్రవారం, 10 ఏప్రిల్ 2026