
Mercury Transit: సెప్టెంబర్ 21 నుంచి ఈ 4 రాశులకు బుధుడి అనుగ్రహం.. ఉద్యోగం, డబ్బు, వ్యాపారంలో ఊహించని మార్పులు!
Mercury Transit: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, మాటతీరు, విద్య, వ్యాపారం, లెక్కలు, కమ్యూనికేషన్‌కు కారకుడిగా భావిస్తారు. బుధుడి సంచారం రాశులపై మాత్రమే కాకుండా నక్షత్ర స్థాయిలోనూ ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం కన్యారాశిలో హస్త నక్షత్రంలో…




