
Cinema
Priyanka Chopra: నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పుకణిక.. ‘వారణాసి’ నుంచి మందాకిని కొత్త లుక్ వైరల్
Priyanka Chopra: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ అడ్వెంచర్ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో…
ఆదివారం, 19 జూలై 2026